మనస్సు తెలిపిన భావన ఏది
వయస్సు తలచిన తత్వన ఏది
మేధస్సు తెలిపిన వేదం ఏది
దేహస్సు తలచిన జ్ఞానం ఏది
ఉషస్సు తెలిపిన కాలం ఏది
శ్రేయస్సు తలచిన తేజం ఏది
ఏ మనస్సు ఏ భావన ఎవరికి తెలుపును
ఏ వయస్సు ఏ తత్వన ఎవరిని తలుచును || మనస్సు ||
భావనతో జీవితం బంధాలతో బహు జీవనం
తత్వనతో జీవితం మిత్రులతో బహు జీవనం
వేదనతో పరిశోధనం వేదాంతమే మహా ప్రసాదం
నాదనతో అన్వేషణం నాదాంతమే మహా ప్రకారం
జీవంతో దైవానందనం దైవమే మహా ఆనందం
రూపంతో దేహానందనం దేహమే మహా ఆరోగ్యం || మనస్సు ||
మౌనంతో శాంతం మహా ప్రభావాల నాద ప్రశాంతం
మోహంతో కాంతం మహా ప్రేమేయాల వేద ప్రకాంతం
సాధనతో సాహసం సమయమే మహా ప్రయోగం
శ్రమయతో సహనం తరుణమే మహా ప్రయోజనం
విశ్వంతో పరమార్థం విశ్వాసమే మహా ప్రదర్శనం
జగంతో పరమాత్మం ఉచ్చ్వాసయే మహా సుదర్శనం || మనస్సు ||
వయస్సు తలచిన తత్వన ఏది
మేధస్సు తెలిపిన వేదం ఏది
దేహస్సు తలచిన జ్ఞానం ఏది
ఉషస్సు తెలిపిన కాలం ఏది
శ్రేయస్సు తలచిన తేజం ఏది
ఏ మనస్సు ఏ భావన ఎవరికి తెలుపును
ఏ వయస్సు ఏ తత్వన ఎవరిని తలుచును || మనస్సు ||
భావనతో జీవితం బంధాలతో బహు జీవనం
తత్వనతో జీవితం మిత్రులతో బహు జీవనం
వేదనతో పరిశోధనం వేదాంతమే మహా ప్రసాదం
నాదనతో అన్వేషణం నాదాంతమే మహా ప్రకారం
జీవంతో దైవానందనం దైవమే మహా ఆనందం
రూపంతో దేహానందనం దేహమే మహా ఆరోగ్యం || మనస్సు ||
మౌనంతో శాంతం మహా ప్రభావాల నాద ప్రశాంతం
మోహంతో కాంతం మహా ప్రేమేయాల వేద ప్రకాంతం
సాధనతో సాహసం సమయమే మహా ప్రయోగం
శ్రమయతో సహనం తరుణమే మహా ప్రయోజనం
విశ్వంతో పరమార్థం విశ్వాసమే మహా ప్రదర్శనం
జగంతో పరమాత్మం ఉచ్చ్వాసయే మహా సుదర్శనం || మనస్సు ||
No comments:
Post a Comment