మరణంతో నిలిచిన భావం ఏది
మరణంతో ముగిసిన తత్వం ఏది
మరణంతో నడిచిన భావం ఏది
మరణంతో కదిలిన తత్వం ఏది
మరణంతో కంపించే భావం ఏది
మరణంతో చలించే తత్వం ఏది
మరణంతో ప్రయాణించే జీవం ఏది
మరణంతో విడిపించే ఆత్మం ఏది
మరణ వేదాల విజ్ఞాన రూప దేహం ఏది || మరణంతో ||
మరణిస్తానని తెలిపే భావం ఏది
మరణిస్తానని తెలిపే తత్వం ఏది
మరణిస్తానని తెలిపే వేదం ఏది
మరణిస్తానని తెలిపే జ్ఞానం ఏది
మరణిస్తానని తెలిపే జీవం ఏది
మరణిస్తానని తెలిపే దేహం ఏది
మరణిస్తానని తెలిపే రూపం ఏది
మరణిస్తానని తెలిపే నాదం ఏది
మరణం ఎలా సంభవిస్తుందో ఏ సమయానికి ఎవరికి ఎలా తెలియును || మరణంతో ||
మరణిస్తానని తలిచే భావం ఏది
మరణిస్తానని తలిచే తత్వం ఏది
మరణిస్తానని తలిచే వేదం ఏది
మరణిస్తానని తలిచే జ్ఞానం ఏది
మరణిస్తానని తలిచే జీవం ఏది
మరణిస్తానని తలిపే దేహం ఏది
మరణిస్తానని తలిచే రూపం ఏది
మరణిస్తానని తలిచే నాదం ఏది
మరణం ఎలా ప్రభవించునో ఏ సందర్భానికి ఎవరికి ఎలా తెలియును || మరణంతో ||
మరణంతో ముగిసిన తత్వం ఏది
మరణంతో నడిచిన భావం ఏది
మరణంతో కదిలిన తత్వం ఏది
మరణంతో కంపించే భావం ఏది
మరణంతో చలించే తత్వం ఏది
మరణంతో ప్రయాణించే జీవం ఏది
మరణంతో విడిపించే ఆత్మం ఏది
మరణ వేదాల విజ్ఞాన రూప దేహం ఏది || మరణంతో ||
మరణిస్తానని తెలిపే భావం ఏది
మరణిస్తానని తెలిపే తత్వం ఏది
మరణిస్తానని తెలిపే వేదం ఏది
మరణిస్తానని తెలిపే జ్ఞానం ఏది
మరణిస్తానని తెలిపే జీవం ఏది
మరణిస్తానని తెలిపే దేహం ఏది
మరణిస్తానని తెలిపే రూపం ఏది
మరణిస్తానని తెలిపే నాదం ఏది
మరణం ఎలా సంభవిస్తుందో ఏ సమయానికి ఎవరికి ఎలా తెలియును || మరణంతో ||
మరణిస్తానని తలిచే భావం ఏది
మరణిస్తానని తలిచే తత్వం ఏది
మరణిస్తానని తలిచే వేదం ఏది
మరణిస్తానని తలిచే జ్ఞానం ఏది
మరణిస్తానని తలిచే జీవం ఏది
మరణిస్తానని తలిపే దేహం ఏది
మరణిస్తానని తలిచే రూపం ఏది
మరణిస్తానని తలిచే నాదం ఏది
మరణం ఎలా ప్రభవించునో ఏ సందర్భానికి ఎవరికి ఎలా తెలియును || మరణంతో ||
No comments:
Post a Comment