Thursday, March 19, 2020

స్వచ్చతగా ప్రవర్తించు

స్వచ్చతగా ప్రవర్తించు
స్వచ్ఛతగా ఆహారించు

స్వచ్చతగా సంభాషించు
స్వచ్ఛతగా సంభూషించు

స్వచ్ఛతగా ఆజ్ఞాపించు
స్వచ్ఛతగా ఆశ్రయించు

స్వచ్ఛతగా ఆచరించు 
స్వచ్ఛతగా అభ్యసించు

స్వచ్ఛతగా పరిశోధించు
స్వచ్ఛతగా అన్వేషించు

స్వచ్ఛతగా ప్రయాణించు
స్వచ్ఛతగా పరిష్కారించు

స్వచ్ఛతగా విక్రయించు
స్వచ్ఛతగా ప్రయోగించు

స్వచ్ఛతగా విశదీకరించు 
స్వచ్ఛతగా ఉపయోగించు

స్వచ్ఛతగా తొలగించు
స్వచ్ఛతగా నిర్మాణించు

స్వచ్చతగా నేర్పించు
స్వచ్చతగా నిరూపించు

స్వచ్చతగా పలికించు
స్వచ్చతగా సమీపించు

స్వచ్చతగా ప్రకటించు
స్వచ్చతగా పరిగణించు

స్వచ్ఛతగా పండించు
స్వచ్ఛతగా అందించు

స్వచ్ఛతగా జన్మించు
స్వచ్ఛతగా ఉద్భవించు

స్వచ్ఛతగా ఉదయించు
స్వచ్ఛతగా అవతరించు

స్వచ్ఛతగా మరణించు
స్వచ్ఛతగా అస్తమించు

స్వచ్ఛతగా శాంతించు
స్వచ్ఛతగా కాంతించు

స్వచ్ఛతగా పలకరించు
స్వచ్ఛతగా స్వాగతించు

స్వచ్ఛతగా ఆహ్వానించు
స్వచ్ఛతగా అనుమతించు

స్వచ్ఛతగా అపేక్షించు
స్వచ్ఛతగా ఆరాధించు

No comments:

Post a Comment