Monday, March 2, 2020

సూర్యోదయం సుమధురం

సూర్యోదయం సుమధురం
సూర్యోదయం సౌభాగ్యమం

సూర్యోదయం సమంజసం
సూర్యోదయం సమంతతం 

సూర్యోదయం సమన్వితం
సూర్యోదయం సమన్వయం

సూర్యోదయం సుస్వాగతం
సూర్యోదయం స్వాతంత్య్రం

సూర్యోదయం సుప్రభాతం
సూర్యోదయం సుపరిచితం

సూర్యోదయం సంభోగం
సూర్యోదయం సంయోగం

సూర్యోదయం సహజం
సూర్యోదయం సమాజం

సూర్యోదయం సమానత్వం
సూర్యోదయం సహాయత్వం

సూర్యోదయం సుచరితం
సూర్యోదయం సుదర్శనం

సూర్యోదయం సులోచనం
సూర్యోదయం సునందనం

సూర్యోదయం సుభాషితం
సూర్యోదయం సుమంగళం

సూర్యోదయం సుభాషణం
సూర్యోదయం స్వాస్థ్యమం

సూర్యోదయం సౌజన్యం
సూర్యోదయం సౌందర్యం

సూర్యోదయం సంగీతమం
సూర్యోదయం సంగాత్రమం

సూర్యోదయం సమయం
సూర్యోదయం సందర్భం

సూర్యోదయం స్వరాజ్యం
సూర్యోదయం సామ్రాజ్యం

సూర్యోదయం సర్వకాలం
సూర్యోదయం సర్వాంతం

సూర్యోదయం సంధ్యావరణం
సూర్యోదయం సంధ్యావందనం

సూర్యోదయం సంధ్యాస్తమం
సూర్యోదయం సంధ్యాభరణం

సూర్యోదయం సాయంకాలం
సూర్యోదయం సాయంత్రమం

సూర్యోదయం సభ్యుదయం
సూర్యోదయం సహోదయం

సూర్యోదయం స్వర్ణోదయం 
సూర్యోదయం సర్వోదయం

సూర్యోదయం సంతోషమం 
సూర్యోదయం సముద్రత్వం

సూర్యోదయం స్వస్తికమం 
సూర్యోదయం సభావత్వం

సూర్యోదయం సంయుక్తం
సూర్యోదయం సమైక్యతం

సూర్యోదయం సభ్యత్వం 
సూర్యోదయం సంభూతం

సూర్యోదయం సందేశమం
సూర్యోదయం సాహిత్యమం

సూర్యోదయం సిద్ధాంతం
సూర్యోదయం సంపూర్ణం

సూర్యోదయం సుగుణం
సూర్యోదయం సుచిత్రం

సూర్యోదయం సువర్ణం
సూర్యోదయం సుగంధం

సూర్యోదయం సత్యత్వం
సూర్యోదయం స్వచ్ఛతం

సూర్యోదయం సర్వాత్మకం
సూర్యోదయం సృజనాత్మకం

సూర్యోదయం సమాచారం
సూర్యోదయం సమాధానం

సూర్యోదయం స్వయంభువం
సూర్యోదయం స్వయంకృతం

సూర్యోదయం స్వయంకృషం 
సూర్యోదయం స్వయంప్రభం

సూర్యోదయం స్వయంజీవం
సూర్యోదయం స్వయంరూపం

సూర్యోదయం స్వయంభావం 
సూర్యోదయం స్వయంతత్వం

సూర్యోదయం స్వయంప్రకాశం 
సూర్యోదయం స్వయంప్రభాతం

సూర్యోదయం స్వయంతేజం
సూర్యోదయం స్వయంపూజ్యం

సూర్యోదయం స్వయంకాంతం
సూర్యోదయం స్వయంశాంతం

No comments:

Post a Comment