Thursday, March 12, 2020

మరణించాక తెలిసినది ఏది

మరణించాక తెలిసినది ఏది
మరణించాక తెలిపినది ఏది

మరణిస్తూనే గ్రహించినది ఏది
మరణిస్తూనే జ్ఞాపించినది ఏది

మరణంతో సాధించినది ఏది
మరణంతో శోధించినది ఏది

మరణంతో కార్యాలన్నీ సమాప్తమే భావ తత్వాలన్నీ అస్తమయమే
మరణంతో వేదాలన్నీ ప్రశాంతమే జీవ ప్రభావాలన్నీ పరమార్థమే  || మరణించాక || 

No comments:

Post a Comment