అమరమో అమర బ్రంహమో
అమృతమో అమృత భవ్యమో
మధురమో మధుర మోహమో
మాధుర్యమో మాధుర్య మేఘమో
భాషితమో భాషిత భాగ్యమో
భవితమో భవిత భవిష్యమో
అఖండములను అపేక్షించు కైలాస శిఖరమో
అభయములను ఆకర్షించు మానస సరోవరమో
అవతారములను అన్వేషించు మానవ స్వరూపమో || అమరమో ||
లిఖించు నా వాక్యములు ఆలకించు అనుబంధములు
స్వరించు నా కావ్యములు ఆవిష్కరించు అభాషణములు
ప్రభవించు నా వేదములు ఆవిర్భవించు సుభాషితములు
ఉద్భవించు నా రాగములు అనుగ్రహించు పురస్కారములు
విస్తరించు నా గీతములు అనుసంధించు అనురాగములు
ఆదరించు నా గాత్రములు అధిరోహించు అపూర్వాదములు || అమరమో ||
స్మరించు నా గుణములు ఆశ్రయించు అనిర్వచనములు
శృతించు నా గానములు అనుభవించు అసంభవ్యములు
ఉచ్చరించు నా పదములు అంతర్భవించు అనివార్యములు
ఉత్కంఠించు నా నాదములు అంతర్గతించు ఆభరణములు
ధ్యానించు నా చరణములు ఆదర్శించు అభ్యాసములు
యోచించు నా సత్యములు అనుసరించు అధ్యాయములు || అమరమో ||

No comments:
Post a Comment