ఎక్కడిది ఈ మహా రోగం ఎంతటిదో ఈ మహా రోగం
ఎలాంటిది ఈ మహా రోగం ఎవరిదో ఈ మహా రోగం
సర్వ విధాల అంటుకుంటూ అనారోగ్యంతో నలుమూలల భయంకరంగా వ్యాపిస్తున్నది
సర్వ విధాల అందుకుంటూ అస్వస్థంతో అన్నిమూలల అఘోరకరంగా వెంబడిస్తున్నది
ఏ శాస్త్రీయం ఈ మహా రోగాన్ని అదుపు చేయునో ఏనాటికి తొలగి పోవునో ఈ మరణ రోగం || ఎక్కడిది ||
ఆరోగ్యమే ప్రధానమంటూ ప్రపంచమంతా నెమ్మదిగా కాలంతో సమన్వయంగా సాగుతున్నది
ఆరోగ్యమే జీవితమంటూ ప్రపంచమంతా యోచనగా కాలంతో సమయోచితంగా సాగుతున్నది
మహా రోగమే ఎదుగుదలకు పతనమంటూ ఆరోగ్యమే మహా భాగ్యంగా మానవ మేధస్సు ఆలోచిస్తున్నది
మహా రోగమే పెరుగుదలకు ప్రక్షయమంటూ ఆరోగ్యమే మహా భోగ్యంగా మానవ మనస్సు యోచిస్తున్నది || ఎక్కడిది ||
ఆరోగ్యమే పరిశోధనమంటూ విశ్వమంతా ఐక్యతగా ఆలోచిస్తూ మహా రోగాన్ని నిర్మూలిస్తున్నది
ఆరోగ్యమే పర్యవేక్షణమంటూ జగమంతా సమిష్టిగా విచారిస్తూ మహా రోగాన్ని నశింపచేస్తున్నది
మహా రోగమే విశ్వమంతా మానవ దేహాన్ని పీడిస్తూ సర్వ విధాల జీవితాన్ని క్షీణింపచేస్తున్నది
మహా రోగమే జగమంతా మానవ జీవాన్ని వేధిస్తూ సర్వ వైపుల జీవనాన్ని క్రుంగింపచేస్తున్నది || ఎక్కడిది ||

No comments:
Post a Comment