Friday, March 13, 2020

దైవ సిద్ధాంత సూత్రం

దైవ సిద్ధాంత సూత్రం
దేహ వేదాంత శాస్త్రం

ధర్మ పూర్విత వేదం
దేవ శ్వాసిత నాదం

ఆత్మ ఆనంద రూపం
ధాత ధార్మిక జీవం

విశ్వ వైభోగ చిత్రం
సర్వ ఉజ్జీవ భావం

లోక ఉత్కంఠ తత్వం
తీర తామర పుష్పం 

No comments:

Post a Comment