ఔషధమా ఔన్నత్యమా
ఆరోగ్యమా ఆనందమా
ప్రకృతిలో వెలిసిన పరమానంద పారితోషికమా
ఆకృతిలో కలిసిన మహానుబంధ పత్రహరితమా
విశ్వతిలో ఎదిగిన మహోదయ పర్యావరణమా
జగతిలో ఒదిగిన సర్వోదయ పరిశోధనమా || ఔషధమా ||
ప్రతి జీవికి నీవే ఆహార నియమమా
ప్రతి జీవికి నీవే ఆనంద విరామమా
ప్రతి జీవికి నీవే ఆరోగ్య ఔషధమా
ప్రతి జీవికి నీవే అద్భుత ఔన్నత్యమా
ప్రతి జీవికి నీవే ఆశ్చర్య ఆరంభమా
ప్రతి జీవికి నీవే ఆద్యంత ఆదేశమా || ఔషధమా ||
ప్రతి జీవికి నీవే ఆకార అపూర్వమా
ప్రతి జీవికి నీవే అనంత అపేక్షమా
ప్రతి జీవికి నీవే అపార అవసరమా
ప్రతి జీవికి నీవే అమిత ఆలోచనమా
ప్రతి జీవికి నీవే అమర సంభూతమా
ప్రతి జీవికి నీవే ఆరాధ్య అంతరాత్మమా || ఔషధమా ||
ఆరోగ్యమా ఆనందమా
ప్రకృతిలో వెలిసిన పరమానంద పారితోషికమా
ఆకృతిలో కలిసిన మహానుబంధ పత్రహరితమా
విశ్వతిలో ఎదిగిన మహోదయ పర్యావరణమా
జగతిలో ఒదిగిన సర్వోదయ పరిశోధనమా || ఔషధమా ||
ప్రతి జీవికి నీవే ఆహార నియమమా
ప్రతి జీవికి నీవే ఆనంద విరామమా
ప్రతి జీవికి నీవే ఆరోగ్య ఔషధమా
ప్రతి జీవికి నీవే అద్భుత ఔన్నత్యమా
ప్రతి జీవికి నీవే ఆశ్చర్య ఆరంభమా
ప్రతి జీవికి నీవే ఆద్యంత ఆదేశమా || ఔషధమా ||
ప్రతి జీవికి నీవే ఆకార అపూర్వమా
ప్రతి జీవికి నీవే అనంత అపేక్షమా
ప్రతి జీవికి నీవే అపార అవసరమా
ప్రతి జీవికి నీవే అమిత ఆలోచనమా
ప్రతి జీవికి నీవే అమర సంభూతమా
ప్రతి జీవికి నీవే ఆరాధ్య అంతరాత్మమా || ఔషధమా ||
No comments:
Post a Comment