జగమంతా శాకాహారం
విశ్వమంతా శాకారోగ్యం
లోకమంతా మహారోగ్యం
ప్రదేశమంతా సర్వారోగ్యం
ప్రతి జీవి శాంతం కాంతం
ప్రతి శ్వాస శుద్ధం బుద్ధం
మనసంతా వేదం నాదం
వయసంతా జ్ఞానం తేజం
సర్వం ప్రకృతి ఆహారం ఆరోగ్యం పరిశుద్ధం పరిపూర్ణం
నిత్యం ప్రకృతి ఆనందం ఆరోగ్యం పర్యావరణం పత్రహరితం || జగమంతా ||
ప్రకృతియే స్వచ్ఛత రూపం
ప్రకృతియే స్వచ్ఛత భావం
ప్రకృతియే స్వచ్ఛత జీవం
ప్రకృతియే స్వచ్ఛత తత్త్వం
ప్రకృతియే స్వచ్ఛత వేదం
ప్రకృతియే స్వచ్ఛత జ్ఞానం
ప్రకృతియే స్వచ్ఛత నాదం
ప్రకృతియే స్వచ్ఛత యోగం
ప్రకృతియే స్వచ్ఛత శాంతం
ప్రకృతియే స్వచ్ఛత కాంతం
ప్రకృతిలో మానవ జ్ఞానం విజ్ఞాన వేదం శాంతం
ప్రకృతిలో మానవ దేహం దైవిక యోగం కాంతం || జగమంతా ||
ప్రకృతియే స్వచ్ఛత నేస్తం
ప్రకృతియే స్వచ్ఛత ప్రేమం
ప్రకృతియే స్వచ్ఛత హితం
ప్రకృతియే స్వచ్ఛత మిత్రం
ప్రకృతియే స్వచ్ఛత శాస్త్రం
ప్రకృతియే స్వచ్ఛత సూత్రం
ప్రకృతియే స్వచ్ఛత కార్యం
ప్రకృతియే స్వచ్ఛత బంధం
ప్రకృతియే స్వచ్ఛత గుణం
ప్రకృతియే స్వచ్ఛత లక్ష్యం
ప్రకృతిలో మానవ స్నేహం సహిత శాస్త్రం లక్ష్యం
ప్రకృతిలో మానవ సత్వం దైవాంశ సూత్రం కార్యం || జగమంతా ||

No comments:
Post a Comment