విశ్వమంతా మహా రోగంతో అనారోగ్యమౌతున్నారా
జగమంతా మహా రోగంతో ఆందోళనమౌతున్నారా
లోకమంతా మహా రోగంతో అప్రమత్తమైవున్నారా
ప్రపంచమంతా మహా రోగంతో అపరిచితమైవున్నారా
ప్రకృతి పర్యావరణ పరిశుద్ధతతో మహా రోగాన్ని దృఢంగా వదిలించుకోరా
ప్రకృతి పత్రహరిత పవిత్రతతో మహా రోగాన్ని నిబ్బరంగా తొలగించుకోరా
దేహాన్ని నియమ నిబద్ధతలతో యోగ్యత ధ్యాన తత్వాలతో సంపూర్ణ ఆరోగ్యంగా మార్చుకోరా
దేహాన్ని ప్రకృతి పదార్థాలతో స్వచ్ఛత సౌఖ్యత భావాలతో పరిపూర్ణ ఆరోగ్యంగా మార్చుకోరా || విశ్వమంతా ||
ప్రకృతిలో దాగిన స్వచ్ఛత రశ్మిత ప్రభావాలతో దేహాన్ని పరిశుద్ధం చేసుకో
ప్రకృతిలో దాగిన ఉన్నత రుచిత పదార్థాలతో దేహాన్ని పవిత్రతం చేసుకో
ప్రకృతిలో దాగిన సుస్మిత హర్షిత ప్రమేయాలతో దేహాన్ని పులకితం చేసుకో
ప్రకృతిలో దాగిన సుహిత సుజాత ప్రణామాలతో దేహాన్ని ప్రసాదితం చేసుకో || విశ్వమంతా ||
ప్రకృతిలో దాగిన ప్రణీత పండిత ప్రసంగాలతో దేహాన్ని ప్రజ్ఞానం చేసుకో
ప్రకృతిలో దాగిన పూజిత పూర్విత ప్రబంధాలతో దేహాన్ని ప్రావీణ్యం చేసుకో
ప్రకృతిలో దాగిన వీక్షిత అక్షిత ప్రత్యక్షములతో దేహాన్ని పునర్వితం చేసుకో
ప్రకృతిలో దాగిన ప్రభాత విధాత ప్రముఖులతో దేహాన్ని ప్రక్షాళనం చేసుకో || విశ్వమంతా ||

No comments:
Post a Comment