హితమా నేను ఎవరో మీకు జ్ఞాపకం లేదా
మిత్రమా నేను ఎవరో మీకు జ్ఞాపకం లేదా
ప్రేమమా నేను ఎవరో మీకు జ్ఞాపకం లేదా
స్నేహమా నేను ఎవరో మీకు జ్ఞాపకం లేదా
కాలంతో సమయాన్ని గుర్తించలేవా సందర్భాన్ని గమనించలేవా
సహాయానికి సమయోచితమై సమస్తం కార్యాచరణను సంపూర్ణంగా అందించిన వాడిని నేను
సహృదయానికి సమన్వయమై సమేతం కార్యాదరణను సన్మార్గంగా అర్పించిన వాడిని నేను || హితమా ||
నీకు తెలియని కార్యమై నేను నీ కాలంలో ప్రవేశమై సహాయాన్ని అందించాను
నీవు గ్రహించని కార్యమై నేను నీ కాలంలో ఆహ్వానమై ఉపకారాన్ని అర్పించాను
నీవు స్మరించని కార్యమై నేను నీ కాలంలో ఆవహమై సందేశాన్ని సంబోధించాను
నీవు గమనించని కార్యమై నేను నీ కాలంలో అర్చితమై సమయాన్ని సహకరించాను || హితమా ||
నీవు చలించని కార్యమై నేను నీ కాలంలో ప్రయాణమై సందర్భాన్ని సమీకరించాను
నీవు ఊహించని కార్యమై నేను నీ కాలంలో ప్రయాసమై సహనాన్ని సంగ్రహించాను
నీకు తెలుపని కార్యమై నేను నీ కాలంలో ప్రభాతమై ప్రజ్ఞానాన్ని ప్రసాదించాను
నీవు ధ్యానించని కార్యమై నేను నీ కాలంలో పూజితమై ప్రభావాన్ని ప్రయోగించాను || హితమా ||

No comments:
Post a Comment