మరణం ఉందని తెలిసిన నాడే నా దైవ కార్యం మొదలయ్యేను
శరణం ఉందని తెలిసిన నాడే నా ధర్మ కాలం ఆరంభమయ్యేను
కరుణామయం ఉందని తెలిసిన నాడే నా భావం ఉద్భవించేను
దయామయం ఉందని తెలిసిన నాడే నా తత్వం ప్రభవించేను
జీవించుటలో భక్తి భయములు ఆధిక్యముగా విశ్వంలోనే విరాజిల్లుచుండేను || మరణం ||
ఎలా జీవించెదవో నీ మనస్సే తెలిపినా మేధస్సునే గమనించు
ఎలా తరించెదవో నీ మనస్సే తెలిపినా వయస్సునే ఆలోచించు
ఎలా వహించెదవో నీ మనస్సే తెలిపినా శ్రేయస్సునే స్మరించు
ఎలా ఊహించెదవో నీ మనస్సే తెలిపినా శిరస్సునే ఆశ్రయించు
ఎలా ప్రయాణించెదవో నీ మనస్సే తెలిపినా తేజస్సునే గుర్తించు
ఎలా అధిరోహించెదవో నీ మనస్సే తెలిపినా ఉషస్సునే గ్రహించు || మరణం ||
ఎలా సంభాషించెదవో నీ మనస్సే తెలిపినా అహస్సునే సవరించు
ఎలా సహచరించెదవో నీ మనస్సే తెలిపినా దేహస్సునే గౌరవించు
ఎలా ఆచరించెదవో నీ మనస్సే తెలిపినా ఛందస్సునే శృతించు
ఎలా అనుకరించెదవో నీ మనస్సే తెలిపినా జ్యోతిస్సునే కీర్తించు
ఎలా ధ్యానించెదవో నీ మనస్సే తెలిపినా ధనుస్సునే వీక్షించు
ఎలా అతిశయించెదవో నీ మనస్సే తెలిపినా రజస్సునే శోధించు || మరణం ||

No comments:
Post a Comment