మరణమే లేదు నాకు ఏనాటికి
శరణమే లేదు నాకు ఎప్పటికి
దేహమైన లేదు మరణానికి
శరీరమైన లేదు శరణానికి
ఉదయిస్తున్నా ఉచ్చ్వాస లేదు ఎన్నటికి
అస్తమిస్తున్నా నిచ్ఛ్వాస లేదు ఏనాటికి
విశ్వమందే వెలుగుతున్నా కనిపించను అర కాలానికి
జగమందే జీవిస్తున్నా వినిపించను ప్రతి కాలానికి || మరణమే ||
భావంతోనే జీవిస్తున్నా భవిష్య కాలానికే తరలిపోతున్నా
తత్వంతోనే ఉదయిస్తున్నా భవిష్య కాలానికే ప్రయాణిస్తున్నా
జీవంతోనే ప్రకాశిస్తున్నా కాలంతోనే శ్రమిస్తున్నా
రూపంతోనే కనిపిస్తున్నా కాలంతోనే కృషిస్తున్నా
వేదంతోనే జ్వలిస్తున్నా కాలంతోనే సహిస్తున్నా
జ్ఞానంతోనే స్మరిస్తున్నా కాలంతోనే విశ్వసిస్తున్నా || మరణమే ||
విశ్వంలోనే జీవిస్తున్నా భవిష్య కాలానికే సాగిపోతున్నా
జగంలోనే ఉదయిస్తున్నా భవిష్య కాలానికే వెళ్ళిపోతున్నా
దైవంతోనే దర్శనమిస్తున్నా కాలంతోనే ఎదుగుతున్నా
ధర్మంతోనే అధిగమిస్తున్నా కాలంతోనే ఒదుగుతున్నా
పరమార్ధంతోనే అనుచరిస్తున్నా కాలంతోనే అనుభవిస్తున్నా
పరమాత్మంతోనే ఆహ్వానమిస్తున్నా కాలంతోనే ఆశీర్వదిస్తున్నా || మరణమే ||

No comments:
Post a Comment