ఎవరిది అపరాధమని ఎవరికి తెలుసు
ఎవరిది అపకారమని ఎవరికి తెలుసు
ఏ వేదాంతం తెలిపేను ఎవరిది అపరాధమని
ఏ సిద్ధాంతం తెలిపేను ఎవరిది అపకారమని
ఏ శాస్త్రీయం తెలిపేను ఎవరిది అనర్థమని
ఏ సందేశం తెలిపేను ఎవరిది అపకృతమని
ప్రతి అగుణమున అన్యాయం అపాయం సంభవించే కాలం జీవులను చేరునని ఏ దైవం తెలిపేను
ప్రతి అశ్మంతమున అపహారం అనారోగ్యం ప్రభవించే కాలం జీవులకు వచ్చునని ఏ ధర్మం తెలిపేను || ఎవరిది ||
జీవించుటలో లోపం అశాంతం కలిగేలా జననం ఏ భావనతో ఉదయించునో
జనించుటలో దోషం అధర్మం సాగేలా జననం ఏ తత్వనతో అధిరోహించునో
ప్రభవించుటలో కర్మం అజ్ఞానం కలిగేలా జననం ఏ వేదనతో ఆవిర్భవించునో
ఉద్భవించుటలో అల్పం అనర్థం సాగేలా జననం ఏ జ్ఞాననతో సంభవించునో || ఎవరిది ||
గమనించుటలో లోపం అక్రమం కలిగేలా జననం ఏ భావనతో అవతరించునో
ఆలోచించుటలో దోషం ఆగ్రహం సాగేలా జననం ఏ తత్వనతో ఆరంభించునో
స్మరించుటలో కర్మం అశుభం కలిగేలా జననం ఏ వేదనతో ప్రారంభించునో
భాషించుటలో అల్పం అర్ధాంశం సాగేలా జననం ఏ జ్ఞాననతో ఆహ్వానించునో || ఎవరిది ||

No comments:
Post a Comment