Monday, March 23, 2020

ఈ దేశం మన ప్రదేశం

ఈ దేశం మన ప్రదేశం
మన ప్రదేశం మహా ప్రశాంతం

ఈ దేశం మన ప్రాంతం
మన ప్రాంతం మహా ప్రసాదం

ఈ దేశం మన ప్రాంగణం
మన ప్రాంగణం మహా ప్రాముఖ్యం

మన దేశ ప్రదేశ ప్రాంత ప్రాంగణం ప్రముఖమైన ప్రకృతి ప్రసాదం 
మన దేశ ప్రదేశ ప్రాంత ప్రాంగణం ప్రశాంతమైన ప్రకృతి ప్రజ్ఞానం  || ఈ దేశం || 

No comments:

Post a Comment