ఏమున్నదో ఈ జీవ మేధస్సులో భావనాలోచనగా
ఏమున్నదో ఈ రూప తేజస్సులో భావనాతత్వనగా
ఎవరికి తెలుసు ఏ జీవి మేధస్సులో ఏ జ్ఞానం ఉన్నదో
ఎవరికి తెలుసు ఏ జీవి దేహస్సులో ఏ వేదం ఉన్నదో
ఏనాటిదో ఈ జీవ విజ్ఞానం మహా భరిత చరితం
ఏనాటిదో ఈ జీవ వేదాంతం మహా భవిత సరితం || ఏమున్నదో ||

No comments:
Post a Comment