జగతినే జయించెదవా
విశ్వతినే విశ్వసించెదవా
ప్రకృతినే పరిశోధించెదవా
ఆకృతినే ఆధిరోహించెదవా
సుమతినే స్మరించెదవా
స్వరతినే సంభాషించెదవా
జీవతినే జపిస్తూ జాగృతినే జాగరణించెదవా
దేహతినే ధ్యానిస్తూ దైవతినే దయచేయించెదవా || జగతినే ||
ప్రణతినే పరిశీలించెదవా
ఆరతినే అనుసరించెదవా
పార్వతినే పరిభ్రమించెదవా
యువతినే యుక్తమించెదవా
కార్యతినే కాటాక్షించెదవా
భారతినే బహుమానించెదవా || జగతినే ||
లయతినే లిఖించెదవా
సురతినే స్వీకరించెదవా
శ్రీమతినే శ్రీకరించెదవా
జ్ఞానతినే జ్యోతిష్యించెదవా
వేదతినే వరించెదవా
స్నేహతినే సమీపించెదవా || జగతినే ||
విశ్వతినే విశ్వసించెదవా
ప్రకృతినే పరిశోధించెదవా
ఆకృతినే ఆధిరోహించెదవా
సుమతినే స్మరించెదవా
స్వరతినే సంభాషించెదవా
జీవతినే జపిస్తూ జాగృతినే జాగరణించెదవా
దేహతినే ధ్యానిస్తూ దైవతినే దయచేయించెదవా || జగతినే ||
ప్రణతినే పరిశీలించెదవా
ఆరతినే అనుసరించెదవా
పార్వతినే పరిభ్రమించెదవా
యువతినే యుక్తమించెదవా
కార్యతినే కాటాక్షించెదవా
భారతినే బహుమానించెదవా || జగతినే ||
లయతినే లిఖించెదవా
సురతినే స్వీకరించెదవా
శ్రీమతినే శ్రీకరించెదవా
జ్ఞానతినే జ్యోతిష్యించెదవా
వేదతినే వరించెదవా
స్నేహతినే సమీపించెదవా || జగతినే ||
No comments:
Post a Comment