అణువుగా ఎదిగిన నీవు పరమాణువుగా ఒదగాలి
అహింసగా ఎదిగిన నీవు పరమహంసగా ఒదగాలి
ఆకృతిగా ఎదిగిన నీవు ప్రకృతిగా ఒదగాలి
ఆరంజ్యోతిగా ఎదిగిన నీవు పరంజ్యోతిగా ఒదగాలి || అణువుగా ||
ఏది ఆకాశం ప్రకాశం
ఏది అర్థం పరమార్థం
ఏది ఆకారం ప్రాకారం
ఏది అర్దనం ప్రమర్దనం
ఏది ఆత్మం పరమాత్మం
నేర్చినప్పుడే ఎదగాలి మరచినప్పుడే ఒదగాలి
ఏది అక్షయం ప్రక్షయం
ఏది అమోదం ప్రమోదం
ఏది ఆరంభం ప్రారంభం
ఏది ఆవరణం ప్రావరణం
తెలిసినప్పుడే ఎదగాలి తెలియనప్పుడే ఒదగాలి || అణువుగా ||
ఏది అపూర్వం ప్రపూర్వం
ఏది అధ్యానం పరధ్యానం
ఏది ఆహ్లాదనం ప్రహ్లాదనం
ఏది ఆధారణం ప్రధారణం
ఏది ఆదర్శనం ప్రదర్శనం
శ్రమించినప్పుడే ఎదగాలి విరమించినప్పుడే ఒదగాలి
ఏది అముఖ్యం ప్రాముఖ్యం
ఏది అన్వేషణం పరిశోధనం
ఏది అధ్యాయం పరధ్యాయం
ఏది ఆనందం పరమానందం
ఆమోదించినప్పుడే ఎదగాలి నిషేదించినప్పుడే ఒదగాలి || అణువుగా ||
అహింసగా ఎదిగిన నీవు పరమహంసగా ఒదగాలి
ఆకృతిగా ఎదిగిన నీవు ప్రకృతిగా ఒదగాలి
ఆరంజ్యోతిగా ఎదిగిన నీవు పరంజ్యోతిగా ఒదగాలి || అణువుగా ||
ఏది ఆకాశం ప్రకాశం
ఏది అర్థం పరమార్థం
ఏది ఆకారం ప్రాకారం
ఏది అర్దనం ప్రమర్దనం
ఏది ఆత్మం పరమాత్మం
నేర్చినప్పుడే ఎదగాలి మరచినప్పుడే ఒదగాలి
ఏది అక్షయం ప్రక్షయం
ఏది అమోదం ప్రమోదం
ఏది ఆరంభం ప్రారంభం
ఏది ఆవరణం ప్రావరణం
తెలిసినప్పుడే ఎదగాలి తెలియనప్పుడే ఒదగాలి || అణువుగా ||
ఏది అపూర్వం ప్రపూర్వం
ఏది అధ్యానం పరధ్యానం
ఏది ఆహ్లాదనం ప్రహ్లాదనం
ఏది ఆధారణం ప్రధారణం
ఏది ఆదర్శనం ప్రదర్శనం
శ్రమించినప్పుడే ఎదగాలి విరమించినప్పుడే ఒదగాలి
ఏది అముఖ్యం ప్రాముఖ్యం
ఏది అన్వేషణం పరిశోధనం
ఏది అధ్యాయం పరధ్యాయం
ఏది ఆనందం పరమానందం
ఆమోదించినప్పుడే ఎదగాలి నిషేదించినప్పుడే ఒదగాలి || అణువుగా ||
No comments:
Post a Comment