ఒకే అక్షరం ఒకే పదం ఒకే వాక్యంతో మొదలయ్యాను భాషగా
ఒకే భావనం ఒకే తత్వనం ఒకే ఉచ్చారణతో ఆరంభమయ్యాను భాషగా
భాషగా ఎదుగుతూ సంభాషణగా ఎన్నో వివిధ విషయాలను సమకూర్చాను
భాషగా ఒదుగుతూ ఎన్నో పదాల భావార్థాలతో వ్యాకరణాన్ని విశదీకరించాను || ఒకే అక్షరం ||
ధ్వనుల గమనమే అక్షరాలుగా విభజనతో గుర్తించి లిఖించారు
అక్షరాల కలయికనే పదాలుగా మార్చి అర్థాలను నిర్ణయించారు
పదాల కలయికలనే వాక్యాలుగా అమర్చి కార్య విషయాన్ని తెలుపుకున్నారు
వాక్యాలనే విభాగాలుగా పరచి విషయ సమాచారంగా లిఖించి వ్రాసుకున్నారు
విభాగాలనే పాఠాలుగా చెప్పుకుంటూ ఎన్నో విషయాల అర్థాంశాలను స్పష్టపరిచారు
పుస్తకాలనే పాఠాలుగా చేర్చుకుంటూ ఎన్నో తరగతుల వయస్సులకు విభజించారు
తరగతులుగా వయస్సును నియమిస్తూ వివిధ శాస్త్ర సిద్ధాంతాలను బోధించెదరు
వయస్సుతో విద్యను కలిగిస్తూ ఉత్తీర్ణత కలిగేలా మానవ మేధస్సును జ్ఞానించెదరు || ఒకే అక్షరం ||
మానవ మేధస్సుల భావాలతో భాషను చిన్ననాటి నుండే అలవరుస్తూ ఆలోచింపజేసెదరు
ఆలోచనలను ఒక క్రమబద్ధమైన భాష భావాలతో మేధస్సుకు కలిగిస్తూ జ్ఞానాన్ని అభ్యసించెదరు
భాషా జ్ఞానంతో విద్యను అభ్యసిస్తూ సంవత్సరాలుగా ఉత్తీర్ణతను సాధించేలా ప్రయోజకం చేసెదరు
భాషతో ఎన్నో ప్రాంతాల వివిధ భాషలను పరిచయాలుగా చేసుకుంటూ మాటలతో నేర్చుకుందురు
భాషను జీవనాధారంగా మార్చుకుంటూ ఏంతో అభివృద్ధిని సాధిస్తూ జీవితాన్ని సాగిస్తున్నారు
భాషను ప్రధానంగా ఆరాధిస్తూ జీవితంలో ఎన్నో విధాల సాంకేతిక విజ్ఞానాన్ని పొందుతున్నారు
విజ్ఞానంతో యంత్రాలను వివిధ పరికరాలను సృష్టిస్తూ పర భాష లిపితో అనేక యంత్ర పరికరాలను నడిపిస్తున్నారు
అనేక విధాల యంత్ర భాషలతో ఎన్నో అనూహ్యమైన సూక్ష్మ విజ్ఞానాన్ని ఆకృత నిర్మాణాలకై ఉత్పాదనం చేస్తున్నారు || ఒకే అక్షరం ||

No comments:
Post a Comment