నీ మేధస్సే నిన్ను నడిపించునా
నీ మేధస్సే నిన్ను పయనింపునా
నీ మేధస్సే నిన్ను సాగించునా
నీ మేధస్సే నిన్ను ప్రవహింపునా
నీ మేధస్సులోని భావమే నిన్ను ఆలోచింపునా
నీ మేధస్సులోని తత్వమే నిన్ను స్మరించునా
నీ మేధస్సులోని వేదమే నిన్ను జ్ఞానించునా
నీ మేధస్సులోని రూపమే నిన్ను ప్రార్థించునా || నీ మేధస్సే ||
మేధస్సులోని ఆలోచన విధానమే మర్మమై మానవ దేహంలో నిక్షిప్తమై ఉన్నది
మేధస్సులోని ఆలోచన ప్రభావమే కార్యమై మానవ దేహంలో ప్రక్రియమై ఉన్నది
మేధస్సులోని ఆలోచన ఆదరణమే మానవ జీవ శైలి మారుతున్నది
మేధస్సులోని ఆలోచన ఆశ్రయమే మానవ భావ శైలి ఎదుగుతున్నది || నీ మేధస్సే ||
మేధసులోని ఆలోచన అర్థాంశమే జీవన విజ్ఞానాన్ని కాంతిగా చూపుతున్నది
మేధస్సులోని ఆలోచన విషయాంశమే జీవిత వేదాంతాన్ని ఖ్యాతిగా తెలుపుతున్నది
మేధస్సులోని ఆలోచన చరణాంశమే మేధస్సును అభికృత చేస్తున్నది
మేధస్సులోని ఆలోచన గమనాంశమే మేధస్సును అభివృద్ధి పరుస్తున్నది || నీ మేధస్సే ||

No comments:
Post a Comment