ఎవరిని నీవు స్మరించెదవు ఎవరిని నీవు ధ్యానించెదవు
ఎవరిని నీవు జపించెదవు ఎవరిని నీవు పరిశోధించెదవు
ఎవరిని నీవు నడిపించెదవు ఎవరిని నీవు తపించెదవు
ఎవరిని నీవు తిలకించెదవు ఎవరిని నీవు పూజించెదవు || ఎవరిని ||
జీవకారుడనే నీవు జపించెదవా
లయకారుడనే నీవు లిఖించెదవా
నిత్యకారుడనే నీవు పూజించెదవా
సర్వకారుడనే నీవు గమనించెదవా
విశ్వకారుడనే నీవు పరిశోధించెదవా
భవకారుడనే నీవు బహుమానించెదవా || ఎవరిని ||
ఓంకారుడనే నీవు స్మరించెదవా
దైవకారుడనే నీవు దర్శించెదవా
నిర్మలకారుడనే నీవు తపించెదవా
విజ్ఞానకారుడనే నీవు తిలకించెదవా
త్రినేత్రకారుడనే నీవు విశ్వసించేదవా
ఆద్యంతకారుడనే నీవు ధ్యానించెదవా || ఎవరిని ||

No comments:
Post a Comment