మీరు ఎవరితో జీవించారు మరెవరితో జీవిస్తున్నారు
మీరు ఎచటో జీవించారు మరెచటో జీవిస్తున్నారు
మీరు ఎవరితో జీవించినా వారే మీ వారు
మీ వారు ఎవరితో జీవించినా వారే వీరు
ఎవరు ఎచట ఉన్నా వారే మీ వారు
మీ వారు ఎచట ఉన్నా వారే మీ వారు || మీరు ||
ఎవరు తెలిపిన వారు మీరు
మీరు తెలిపిన వారు ఎవరు
మీతో జీవించిన వారు ఎవరు
ఎవరు మీతో జీవించిన వారు
ఎవరితో జీవించన వారు మీరు
మీరు ఎవరితో జీవించన వారు
ఎప్పుడు జీవించిన వారు మీరు తెలుసుకున్నారు
మీరు తెలుసున్న వారు ఎప్పుడు జీవించారు
ఎచట జీవించిన వారు మీరు తెలుసుకున్నారు
మీరు తెలుసుకున్న వారు ఎచట జీవించారు || మీరు ||
మీతో జీవించిన వారు ఎచట ఉన్నారు
ఎచట ఉన్న వారు మీతో జీవించారు
మీతో ఉన్న వారు ఎవరు ఎచట జీవించారు
ఎవరు ఎచట జీవించిన వారు మీతో ఉన్నారు
మీతో జీవించిన వారు ఎందుకు తెలుసుకున్నారు
ఎందుకు తెలుసుకున్న వారు మీతో జీవించారు
మీతో జీవించిన వారు ఎప్పుడు ఎక్కడ ఉన్నారు
ఎక్కడ ఉన్న వారు మీతో ఎప్పుడు జీవించారు
మీరు ఎందుకు జీవించారని తెలిపిన వారు ఎవరు
ఎవరు ఎందుకు జీవించారని తెలిపిన వారు మీరు || మీరు ||

No comments:
Post a Comment