ప్రతి జీవి విలువ తెలుసుకో మానవా
ప్రతి జీవి స్మరణ తెలుపుకో మానవా
ప్రతి జీవిని విశ్వతికై రక్షించు మానవా
ప్రతి జీవిని జగతికై పాలించు మానవా
ప్రతి జీవిలో ఉన్నది ఒకే జీవ శ్వాస మానవా
ప్రతి జీవిలో ఉన్నది ఒకే ఆత్మ ధ్యాస మానవా
ప్రతి జీవికి తెలియును జీవించవలెనని మానవా
ప్రతి జీవికి తెలియును ఉదయించవలెనని మానవా || ప్రతి జీవి ||
ప్రతి జీవి తలుచును ఎదగవలెనని మానవా
ప్రతి జీవి తపించును ఒదగవలెనని మానవా
ప్రతి జీవి గమనించును అనుభవించవలెనని మానవా
ప్రతి జీవి స్మరించును అభినందించవలెనని మానవా
ప్రతి జీవి వరించును ఆశ్రయించవలెనని మానవా
ప్రతి జీవి తెలుపును అభిమానించవలెనని మానవా || ప్రతి జీవి ||
ప్రతి జీవి చలించును ఆచరించవలెనని మానవా
ప్రతి జీవి ధరించును ఆదర్శించవలెనని మానవా
ప్రతి జీవి ప్రయాణించును నిర్వర్తించవలెనని మానవా
ప్రతి జీవి పరిశోధించును పరిభ్రమించవలెనని మానవా
ప్రతి జీవి అనుసరించును అధిగమించవలెనని మానవా
ప్రతి జీవి అన్వేషించును అనుకూలించవలెనని మానవా || ప్రతి జీవి ||

No comments:
Post a Comment