మరణమా మధురమా
మనస్సుకే మధురమా
మరణమా మధురమా
దేహస్సుకే మధురమా
మరణమా మధురమా
వయస్సుకే మధురమా
మరణమా మధురమా
ఆయుస్సుకే మధురమా
మరణమే మధుర ప్రశాంతమా
మరణమే మధుర సమయమా
మధురాతి మధురమే మరణ మందిరమా
మధురాతి మధురమే మరణ మండపమా || మరణమా ||
నిశ్చలమైన రూపం నిశ్శబ్దమైన దేహం
ప్రశాంతమైన భావం పరిశుద్ధమైన తత్వం
పవిత్రమైన కాలం పర్యావరణమైన దేహం
పరిశుభ్రమైన కార్యం పత్రహరితమైన రూపం
అంతమైన జీవం అనంతమైన ఆత్మం
అందమైన లోకం అదృశ్యమైన విశ్వం
ఆఖరియైన ఉత్సాహం ఆవిరైన అనుబంధం
అనంతమైన సంబరం ఆవహించిన విరామం || మరణమా ||
అవతరించిన రూపం అధిరోహించిన దేహం
అనుభవించిన జీవం అభిమానించిన భావం
అనుగ్రహించిన కార్యం అనుకూలించిన ప్రాంతం
ఆచరించిన తరుణం అభినందించిన సమయం
అమోఘమైన విజ్ఞానం అంతరించిన జ్ఞాపకం
అమృతమైన ఐశ్వర్యం ఆలస్యమైన జీవితం
అపూర్వమైన వేదం అంతలోనే శూన్యం
అమరమైన స్థానం అపారమైన దహనం || మరణమా ||
మనస్సుకే మధురమా
మరణమా మధురమా
దేహస్సుకే మధురమా
మరణమా మధురమా
వయస్సుకే మధురమా
మరణమా మధురమా
ఆయుస్సుకే మధురమా
మరణమే మధుర ప్రశాంతమా
మరణమే మధుర సమయమా
మధురాతి మధురమే మరణ మందిరమా
మధురాతి మధురమే మరణ మండపమా || మరణమా ||
నిశ్చలమైన రూపం నిశ్శబ్దమైన దేహం
ప్రశాంతమైన భావం పరిశుద్ధమైన తత్వం
పవిత్రమైన కాలం పర్యావరణమైన దేహం
పరిశుభ్రమైన కార్యం పత్రహరితమైన రూపం
అంతమైన జీవం అనంతమైన ఆత్మం
అందమైన లోకం అదృశ్యమైన విశ్వం
ఆఖరియైన ఉత్సాహం ఆవిరైన అనుబంధం
అనంతమైన సంబరం ఆవహించిన విరామం || మరణమా ||
అవతరించిన రూపం అధిరోహించిన దేహం
అనుభవించిన జీవం అభిమానించిన భావం
అనుగ్రహించిన కార్యం అనుకూలించిన ప్రాంతం
ఆచరించిన తరుణం అభినందించిన సమయం
అమోఘమైన విజ్ఞానం అంతరించిన జ్ఞాపకం
అమృతమైన ఐశ్వర్యం ఆలస్యమైన జీవితం
అపూర్వమైన వేదం అంతలోనే శూన్యం
అమరమైన స్థానం అపారమైన దహనం || మరణమా ||
No comments:
Post a Comment