Friday, February 28, 2020

ఈ రూపం దివ్య రూపం

ఈ రూపం దివ్య రూపం
ఈ రూపం విశ్వ రూపం

ఈ రూపం సర్వ రూపం
ఈ రూపం విద్య రూపం

ఈ రూపం జీవ రూపం
ఈ రూపం దైవ రూపం

ఈ రూపం ఆత్మ రూపం
ఈ రూపం ధాత రూపం

ఈ రూపం ప్రతి రూపం మహా స్వరూపం
ఈ రూపం జ్యోతి రూపం మహా స్వరూపం 

ఈ రూపం కాంతి రూపం మహా స్వరూపం
ఈ రూపం శాంతి రూపం మహా స్వరూపం  || ఈ రూపం ||

మహా దివ్య జ్ఞాన జ్యోతి రూపం
మహా సర్వ వేద ధ్యాన రూపం

మహా నిత్య రూప దైవ రూపం
మహా సత్య భావ దేహ రూపం

మహా జీవ ధ్యాన విశ్వ రూపం
మహా పూర్వ స్థాన కాల రూపం

మహా పర తత్వ ధార రూపం
మహా పాద స్పర్శ గుణ రూపం 

మహా పుష్ప ఫల పత్ర రూపం
మహా ధ్యాస సంధ్య పూర్ణ రూపం  || ఈ రూపం ||
   
మహా క్షేత్ర నది సూర్య రూపం
మహా క్షైత్ర తీర చంద్ర రూపం

మహా రాజ యోగ కీర్తి రూపం
మహా రాజ్య భోగ ఖ్యాతి రూపం

మహా సార్వ ప్రజ్ఞ దీక్ష రూపం 
మహా యజ్ఞ ముక్తి మోక్ష రూపం 

మహా శుభ విధ కార్య రూపం
మహా త్రయ నేత్ర శుద్ధ రూపం

మహా జన శ్వాస దేహ రూపం
మహా జల సంగ గంగ రూపం  || ఈ రూపం ||

No comments:

Post a Comment