అద్భుతాన్ని నీకు చూపించెదనూ
ఆశ్చర్యాన్ని నీకు కలిగించెదనూ
ఆనందాన్ని నీకు పంచెదనూ
అనుబంధాన్ని నీకు ఇచ్చెదనూ
అక్షరాన్ని నీకు బోధించెదనూ
అక్షయాన్ని నీకు దర్శించెదనూ
అపూర్వాన్ని నీకు తెలిపెదనూ
అమోఘాన్ని నీకు వర్ణించెదనూ
అనురాగాన్ని నీకు అందించెదనూ
అనుభవాన్ని నీకు వివరించెదనూ
ఆరోగ్యాన్ని నీకు బహుకరించెదనూ
అద్వితీయాన్ని నీకు వహించెదనూ
అమృతాన్ని నీకు రుచింపించెదనూ
అమరత్వాన్ని నీకు పరిచయించెదనూ
అవతారాన్ని నీకు అనుగ్రహించెదనూ
అఖిలత్వాన్ని నీకు ఆవిష్కరించెదనూ
ఆద్యంతాన్ని నీకు సత్కరించెదెనూ
అద్వైత్వాన్ని నీకు అనుమతించెదనూ
ఆశ్చర్యాన్ని నీకు కలిగించెదనూ
ఆనందాన్ని నీకు పంచెదనూ
అనుబంధాన్ని నీకు ఇచ్చెదనూ
అక్షరాన్ని నీకు బోధించెదనూ
అక్షయాన్ని నీకు దర్శించెదనూ
అపూర్వాన్ని నీకు తెలిపెదనూ
అమోఘాన్ని నీకు వర్ణించెదనూ
అనురాగాన్ని నీకు అందించెదనూ
అనుభవాన్ని నీకు వివరించెదనూ
ఆరోగ్యాన్ని నీకు బహుకరించెదనూ
అద్వితీయాన్ని నీకు వహించెదనూ
అమృతాన్ని నీకు రుచింపించెదనూ
అమరత్వాన్ని నీకు పరిచయించెదనూ
అవతారాన్ని నీకు అనుగ్రహించెదనూ
అఖిలత్వాన్ని నీకు ఆవిష్కరించెదనూ
ఆద్యంతాన్ని నీకు సత్కరించెదెనూ
అద్వైత్వాన్ని నీకు అనుమతించెదనూ
No comments:
Post a Comment