సమయమా సహనమా సంతోషమే సాగించవా
తరుణమా తపనమా తన్మయమే తప్పించవా
వదనమా వచనమా వందనమే వరించవా
మధురమా మోహనమా మదనమే మరిపించవా
మదిలో దాగిన మరెన్నో మనస్సుతో తొలగించవా
యదలో నిండిన మరెన్నో వయస్సుతో విడిపించవా
హృదయంలో సాగే భారాన్ని మరో బంధంతో వదిలించవా || సమయమా ||
తరుణమా తపనమా తన్మయమే తప్పించవా
వదనమా వచనమా వందనమే వరించవా
మధురమా మోహనమా మదనమే మరిపించవా
మదిలో దాగిన మరెన్నో మనస్సుతో తొలగించవా
యదలో నిండిన మరెన్నో వయస్సుతో విడిపించవా
హృదయంలో సాగే భారాన్ని మరో బంధంతో వదిలించవా || సమయమా ||
No comments:
Post a Comment