నిర్మలమా పరిమళమా ప్రకృతి పరవశమా
పత్రహరితమా పర్యావరణమా విశ్వతి సోయగమా
మధురిమల మధుర మందార మనోహరమా
మాధుర్యముల మోహన మధుకర మధుసారఘమా
జగతిలో జీవించే జయ విజయ తారల తీరమా
ప్రకృతిలో విహరించే వెన్నెల వర్ణముల కాంతమా || నిర్మలమా ||
పత్రహరితమా పర్యావరణమా విశ్వతి సోయగమా
మధురిమల మధుర మందార మనోహరమా
మాధుర్యముల మోహన మధుకర మధుసారఘమా
జగతిలో జీవించే జయ విజయ తారల తీరమా
ప్రకృతిలో విహరించే వెన్నెల వర్ణముల కాంతమా || నిర్మలమా ||
No comments:
Post a Comment