విశ్వమంతా ఆదరించు భావం ఏది
జగమంతా ఆచరించు తత్వం ఏది
లోకమంతా ఆశ్రయించు దైవం ఏది
దేహమంతా ఆదర్శించు రూపం ఏది
ఆకాశమంతా అన్వేషించు అద్వైత్వం ఏది
ప్రదేశమంతా ఆస్వాదించు అభిజ్ఞత్వం ఏది
మేధస్సులోనే పరిశోధన చేసే భావ తత్వం ఏది ఎవరిది || విశ్వమంతా ||
జగమంతా ఆచరించు తత్వం ఏది
లోకమంతా ఆశ్రయించు దైవం ఏది
దేహమంతా ఆదర్శించు రూపం ఏది
ఆకాశమంతా అన్వేషించు అద్వైత్వం ఏది
ప్రదేశమంతా ఆస్వాదించు అభిజ్ఞత్వం ఏది
మేధస్సులోనే పరిశోధన చేసే భావ తత్వం ఏది ఎవరిది || విశ్వమంతా ||
No comments:
Post a Comment