భాషలేని భావం ఎవరికి అర్థమగునో
భాషలేని తత్వం ఎవరికి తెలియునో
భాషలేని వేదం ఎవరికి తెలియునో
భాషలేని జ్ఞానం ఎవరికి బోధపడునో
భాషే సర్వ విధముల విజ్ఞానాన్ని కలిగించే పరమార్థ సారాంశం
భాషే సర్వ విధముల అజ్ఞానాన్ని తొలగించే పరమాత్మ సందేశం || భాషలేని ||

No comments:
Post a Comment