Friday, February 21, 2020

సర్వ వేదం జీవ నాదం

సర్వ వేదం జీవ నాదం
నిత్య సత్యం శ్వాస భావం

విశ్వ రూపం దైవ దేహం
భవ్య జీవం తత్వ లోకం

మాతృ బంధం ప్రేమ కార్యం 
పితృ కాంతం స్నేహ కావ్యం

దశ కంఠం దక్ష యజ్ఞం
దిశ కర్మం దోష యాగం

మర్మ జ్ఞానం మౌన సూత్రం
మోహ తేజం కాల శాస్త్రం

దివ్య బుద్ధం విద్య బోధం
ధర్మ యుద్ధం ధీర సైన్యం

రామ రాజ్యం రక్ష ప్రాంతం
లక్ష్య దేశం మహా శాంతం 

No comments:

Post a Comment