జీవించడమే అనుభవించడం అనుభవించడమే జీవించడం
ఎప్పుడు ఎలా ఏ కార్యంతో సాగిపోతామో సమయానికే తెలిసిన అనుభవ భావ తత్త్వం
మనం కోరిన కార్యాలు మనకు ఉపయోగమైనవిగా ఇష్ట పూర్వకంగా అనుభవించేలా ఉన్నట్లు భావించుకుంటాం
కార్యాలను అభివృద్ధి సమృద్ధిగా మార్చుకుంటూ విజ్ఞాన ప్రజ్ఞానంతో సాగించుకోవాలి సాధనతో సాధించుకోవాలి
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment