Wednesday, May 27, 2026

సూర్యోదయం సూర్యాస్తమయం సమయాలలో ఉన్న సూర్యుడు మహా వైద్యుడు

సూర్యోదయం సూర్యాస్తమయం సమయాలలో ఉన్న సూర్యుడు మహా వైద్యుడు ప్రతి జీవికి సమజ్ఞుడు  

సూర్యోదయం తర్వాత కొంత సమయానికి మహా విశ్వ విజ్ఞాన గురువుగా ప్రతి జీవికి బోధన చేస్తూ విశ్వ ప్రయాణికుడై సాగుతూ జీవులకు ఉత్తేజం వెలుగు కలిగిస్తూ ఎన్నో కార్యాలను ప్రభావితం చేస్తూ పరిభ్రమించెను   

ఎన్నో కార్యాలలో ఎన్నో విధాలుగా ఎన్నో మార్పులతో ప్రభావితమవుతూ విశ్వమంతా సాగిపోయేను 

సూర్యాస్తమయం తర్వాత ప్రకృతితో ఏకీభవిస్తూ పర్యావరణాన్ని అభివృద్ధి చేస్తూ పరిశుద్ధతగా మార్చుతూ విశ్వ ప్రదేశాన్ని ప్రాణ వాయువుతో ఏకీభవిస్తూ స్వచ్ఛమైన సుగంధాలతో వెదజల్లుతూ శ్రామికుడై సూర్యోదయాన కార్యకర్తగా ఆకాశంవైపు భగంతుని దర్శనం కలిగేలా అత్యంతవంతమైన ప్రజ్వల ప్రకాశంతో ఉత్తేజమై శాస్త్రీయమైన సువర్ణ వైద్య కిరణాలతో ఉదయిస్తున్నాడు  
 
-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment