ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం -
"Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).
విశ్వమున నాకేది అద్భుతం లేదే ఏ రూపమైనా నాలో ఉన్న సూక్ష్మ కణమే మరణమే అద్భుతమని నా మేధస్సు ఇక ఆలోచించన లేనట్లే ఆలోచిస్తున్నంతవరకు అద్భుతాలు మాయా మోస పూరితమే విజ్ఞానాన్ని మరిపించే పరధ్యాస భావాలు అద్బుతం కావు
No comments:
Post a Comment