Friday, July 8, 2011

నేను చేసిన పొరపాటును మరవలేక పోతున్నా

నేను చేసిన పొరపాటును మరవలేక పోతున్నా క్షణ క్షణాన
ప్రతి క్షణం గుర్తుగా మేధస్సులో ఆలోచన కలుగుతూనే ఉన్నది
మరవలేని దానిని మరిపించే మరో ఆలోచన ఏదో తెలియకున్నది
మరిపించే ఆలోచనకై మేధస్సు విశ్వమున అన్వేషిస్తూనే ఉన్నది

No comments:

Post a Comment