విశ్వాన్ని శ్వాస గమనంతో మేధస్సులో ప్రతి క్షణం పరిశోధిస్తున్నా
అజ్ఞాన విధి సమస్యలకు ఎన్నో విశ్వ కార్య ప్రణాళికలు సేకరిస్తున్నా
విశ్వ విజ్ఞాన వేద గ్రంధాలను విచక్షణతో నిత్యం పరిశీలిస్తూనే ఉన్నా
విశ్వ ప్రణాళికలతో ప్రపంచాన్ని మహా దివ్యంగా మార్చాలనుకున్నా
No comments:
Post a Comment