విశ్వం నుండే జగతికి మాతృ భావమై వచ్చావా సుమతి
శూన్యం నుండే విశ్వతికి పితృ తత్వమై ఉన్నావా మహతి
పర లోకాల నుండే ప్రకృతికి పరంధామవై నిలిచావా అమరావతి
ఘన లోకాల నుండే జగతికి పరమాత్మవై జన్మించావా అరుంధతి || విశ్వం ||
మాతృత్వ భావాల ప్రేమతి మమతాను రాగాల స్రవంతి
జీవిత బంధాల జయంతి జీవన స్వరూపాల సంస్కృతి
సంగీత సరిగమల సాహితి విజ్ఞాన వేదాల సరస్వతి
సువర్ణ మధురాలా సంపతి సుగంధ మోహాల మాలతి || విశ్వం ||
అనంత గుణాల ఆద్యంతి అఖండ తత్వాల ప్రణతి
నదుల సంగముల తపతి సాగర ప్రవాహాల సమ్మతి
అమోఘ కార్యాల భూపతి ఆవర్ణ రూపాల ఆకృతి
ఆనంద స్నేహాల దేవతి ఐశ్వర్య కాంతుల ఇరావతి || విశ్వం ||