Wednesday, February 2, 2022

నీ శ్వాస తోనే జీవిస్తున్నా ఓ మాతా

నీ శ్వాస తోనే జీవిస్తున్నా ఓ మాతా 
నీ శ్వాస తోనే జీవిస్తున్నా ఓ పితా 

నీ ధ్యాస తోనే జీవిస్తున్నా ఓ మాతా 
నీ ధ్యాస తోనే జీవిస్తున్నా ఓ పితా 

నీ భావం తోనే జీవిస్తున్నా ఓ మాతా 
నీ భావం తోనే జీవిస్తున్నా ఓ పితా 

నీ తత్త్వంతోనే జీవిస్తున్నా ఓ మాతా 
నీ తత్త్వంతోనే జీవిస్తున్నా ఓ పితా 

నీ దేహశుద్ధి తోనే జీవిస్తున్నా ఓ మాతా 
నీ దేహశుద్ధి తోనే జీవిస్తున్నా ఓ పితా 

నీ రూపదృష్టి తోనే జీవిస్తున్నా ఓ మాతా 
నీ రూపదృష్టి తోనే జీవిస్తున్నా ఓ పితా

నీ జ్ఞానబుద్ధి తోనే జీవిస్తున్నా ఓ మాతా 
నీ జ్ఞానబుద్ధి తోనే జీవిస్తున్నా ఓ పితా 

నీ సుగుణవృద్ధి తోనే జీవిస్తున్నా ఓ మాతా 
నీ సుగుణవృద్ధి తోనే జీవిస్తున్నా ఓ పితా 

మీ దేహ యంత్రమే మహా తంత్రమై ప్రకృతి పరిశుద్ధ బంధాలతో అనంత ఆయుస్సుతో అంతరిక్షాన్ని అధిరోహిస్తూ విశ్వమంతా నిరంతరం ప్రయాణిస్తూనే పరిభ్రమిస్తున్నది  || నీ శ్వాస ||

No comments:

Post a Comment