ఓం గణేశాయా నమః ... ఓం గజేంద్రాయా నమః ...
ఓం గుణాశాయా నమః ... ఓం గమనాయా నమః ...
విశ్వమంతా వెన్నెలా ... జగమంతా తేజంలా ...
లోకమంతా వానలా ... మనసంతా తీరంలా ...
దేహమంతా గాలిలా ... దైవమంతా సత్యంలా ...
రూపమంతా యోగిలా ... వేదమంతా ధర్మంలా ...
భావమంతా శ్వాసలా ... తత్వమంతా ధ్యాసలా ...
జ్ఞానమంతా భాషలా ... తనువంతా యాసలా ...
No comments:
Post a Comment