Friday, March 1, 2024

ఎవరివో నీవు ఎవరివో తెలుసుకో

ఎవరివో నీవు ఎవరివో తెలుసుకో 
ఎవరితో నీవు ఎవరితో తెలుసుకో 

ఎక్కడో నీవు ఎక్కడో తెలుసుకో 
ఎప్పుడో నీవు ఎప్పుడో తెలుసుకో 

ఏమిటో నీవు ఏమిటో తెలుసుకో 
ఎందుకో నీవు ఎందుకో తెలుసుకో 

ఎలాగో నీవు ఎలాగో తెలుసుకో 
ఎందరికో నీవు ఎందరికో తెలుసుకో 

ఏనాటికో నీవు ఏనాటికో తెలుసుకో 
ఎప్పటికో నీవు ఎప్పటికో తెలుసుకో 

ఎవరికో నీవు ఎవరికో తెలుసుకో 
ఎలాంటిదో నీవు ఎలాంటిదో తెలుసుకో 

ఎక్కడిదో నీవు ఎక్కడిదో తెలుసుకో 
ఎంతటిదో నీవు ఎంతటిదో తెలుసుకో 

ఏమైనదో నీవు ఏమైనదో తెలుసుకో 
ఎక్కడికో నీవు ఎక్కడికో తెలుసుకో 

ఎంతకో నీవు ఎంతకో తెలుసుకో 
ఏమంటావో నీవు ఏమంటావో తెలుసుకో 

ఏదంటావో నీవు ఏదంటావో తెలుసుకో 
ఎలాగంటావో నీవు ఎలాగంటావో తెలుసుకో 

ఎవరిదో నీవు ఎవరిదో తెలుసుకో 
ఎలాగుందో నీవు ఎలాగుందో తెలుసుకో 

ఎప్పటిదో నీవు ఎప్పటిదో తెలుసుకో 
ఎంతవరకో నీవు ఎంతవరకో తెలుసుకో 

No comments:

Post a Comment