ఆలోచనయే ఆశ్చర్యం అవగాహనయే అద్భుతం
ఆలోచిస్తే తెలిసే విషయాలన్నీ ఆశ్చర్యలే
అవగాహనే చేస్తే తెలుసుకునే విషయాలన్నీ అద్భుతాలే
ఆలోచనలను గుర్తించుకుంటే ఆశ్చర్యం
ఆలోచనలను జ్ఞాపకం చేసుకుంటే అద్భుతం
అవగాహనతోనే ఎన్నో విషయాలను గుర్తించుకుంటాం
అవగాహనతోనే ఎన్నో విషయాలను జ్ఞాపకం చేసుకుంటాం
No comments:
Post a Comment