Friday, July 29, 2011

విశ్వ భావన ఏదో నా రూపంలోనే

విశ్వ భావన ఏదో నా రూపంలోనే ఆకాశమై అన్వేషిస్తున్నా

Thursday, July 28, 2011

కాలమే తెలియని భావాలతో విశ్వాన్ని

కాలమే తెలియని భావాలతో విశ్వాన్ని సాగిస్తున్నది చీకటి వెలుగులే

విశ్వాన్ని శ్వాస గమనంతో మేధస్సులో

విశ్వాన్ని శ్వాస గమనంతో మేధస్సులో ప్రతి క్షణం పరిశోధిస్తున్నా
అజ్ఞాన విధి సమస్యలకు ఎన్నో విశ్వ కార్య ప్రణాళికలు సేకరిస్తున్నా
విశ్వ విజ్ఞాన వేద గ్రంధాలను విచక్షణతో నిత్యం పరిశీలిస్తూనే ఉన్నా
విశ్వ ప్రణాళికలతో ప్రపంచాన్ని మహా దివ్యంగా మార్చాలనుకున్నా

Thursday, July 21, 2011

నా మేధస్సులో ఉన్న రూపమే

నా మేధస్సులో ఉన్న రూపమే విశ్వ భావమై జీవిస్తున్నది
పంచ భూతాలతోనే ఆత్మ తత్వమై విశ్వం లాగే జీవిస్తున్నది
విశ్వాత్మ రూపంగా నా మేధస్సు విశ్వ భూతమై జీవిస్తున్నది
విశ్వమంతా నారూపమే పంచ భూతాలుగా జీవిస్తున్నాయి

Wednesday, July 20, 2011

విశ్వ విఖ్యాత విజ్ఞాన సార్వ భౌమ

విశ్వ విఖ్యాత విజ్ఞాన సార్వ భౌమ పరిశుద్ధ పర బ్రంహా
విశ్వ విధాత వేద వర్ణన ప్రజ్ఞాన సుమధుర సుగంధ సుగుణ
విశ్వానికే అంకితమై జీవిస్తే నీవే విశ్వ విఖ్యాత సార్వ భౌమ
విశ్వంలోనే నిత్యం జీవిస్తుంటే నీవే విశ్వ ప్రజ్ఞాన సుమధుర సుగుణ

విశ్వమే నీకు భావాలను ఆలోచనలను

విశ్వమే నీకు భావాలను ఆలోచనలను కలిగిస్తున్నది
విశ్వ జీవులే నీ భావాలను ఆలోచనలను మార్చేస్తున్నారు
విశ్వ భావాలోచనలతో జీవిస్తే జీవితం ఏకాంత నిత్య యోగత్వం
విశ్వ జీవులతో జీవిస్తే జీవితం నిత్య కారణ జీవన చదరంగమే

Friday, July 8, 2011

నేను చేసిన పొరపాటును మరవలేక పోతున్నా

నేను చేసిన పొరపాటును మరవలేక పోతున్నా క్షణ క్షణాన
ప్రతి క్షణం గుర్తుగా మేధస్సులో ఆలోచన కలుగుతూనే ఉన్నది
మరవలేని దానిని మరిపించే మరో ఆలోచన ఏదో తెలియకున్నది
మరిపించే ఆలోచనకై మేధస్సు విశ్వమున అన్వేషిస్తూనే ఉన్నది

Tuesday, July 5, 2011

నక్షత్రమే ప్రకాశిస్తున్నట్లు మేధస్సులో

నక్షత్రమే ప్రకాశిస్తున్నట్లు మేధస్సులో విచక్షణ కణాలు మెరియునే
పగటి భావనతో సూర్య తేజము విచక్షణ కణాలకే అందుతున్నదే
మెరిసే భావాలతో మేధస్సు విజ్ఞాన కాంతి కిరణాలతో సాగుతున్నది
దివ్యమైన విశ్వ భావాలతో జీవితం ఆత్మ జ్ఞానంతో జీవిస్తున్నది

ఇది ఏ జీవిత భావనయో యుగాలుగా

ఇది ఏ జీవిత భావనయో యుగాలుగా తెలియకున్నది
ఆత్మగా అన్వేషణ సాధించినా మేధస్సుకే అపరిచితమే
భావనయే బంధంగా మరో ఆత్మ జీవితం పెనవేసుకుంది
మేధస్సుకే తెలియని భావాలు మనస్సుకే మహా అపరాధం