Friday, November 11, 2011

మేధస్సులో ఆలోచన లేక విశ్వాన్ని

మేధస్సులో ఆలోచన లేక విశ్వాన్ని మరచిపోతున్నా
ఆలోచనలు ఆగుటచే ఏ భావన లేక మరణిస్తున్నా
మౌనమై పోయి విశ్వముననే లీనమై నిలిచిపోతున్నా
అంతర్గత ఆవేదనకు నేనుగా ప్రకృతిలో కలిసిపోతున్నా

No comments:

Post a Comment