జీవానికే దైవం నీవు ఆలోచనకే అర్థం నీవు
రూపానికే భావం నీవు దేహానికే తత్వం నీవు
కాలానికే తరుణం నీవు కార్యానికే సమయం నీవు
మేధస్సుకే గమనం నీవు హృదయానికే చలనం నీవు || జీవానికే ||
జగతికే జననం నీవు విశ్వతికే వినయం నీవు
ప్రకృతికే ప్రాణం నీవు శ్రీమతికే శ్రీకారం నీవు
ఆకృతికి ఆకారం నీవు పద్ధతికే పరిశోధనం నీవు
సంస్కృతికే సహనం నీవు సిద్ధాంతికే స్వీకారం నీవు || జీవానికే ||
స్నేహానికే వచనం నీవు ధర్మానికే హితం నీవు
సువర్ణానికే తేజం నీవు సుగంధానికే సుమం నీవు
యుగానికి యోగం నీవు తరానికి తీరం నీవు
బంధానికి ప్రేమం నీవు స్వరానికే సాగరం నీవు || జీవానికే ||