ఓ కాలమా నీవైనా నా జీవితాన్ని మార్చావా
ఓ సమయమా నీవైనా నా జీవనాన్ని తేల్చవా
ఓ తరుణమా నీవైనా నా జీవస్థితిని చూడవా
ఎక్కడికి వెళ్ళినా అజ్ఞానం అనర్థం అశుభం కలిగేలా సాగుతుంది ప్రయాణం
ఎక్కడకు వెళ్ళకున్నా ఆపదలు అస్వస్థమై అకాలంతో వచ్చేస్తుంది ప్రకారం || ఓ కాలమా ||
విజ్ఞానం ఉన్నా సమయం చాలదా
వినయం ఉన్నా వివేకం సాగదా
సమయం ఉన్నా సందర్భం కుదరదా
సంతోషం ఉన్నా సంబరం వీలుకాదా
అన్వేషణకు అనుభవం ఏకాగ్రతతో అనుకూలించదా || ఓ కాలమా ||
ఆలోచన ఉన్నా ఆధారం సమీపించదా
ఆవేదన ఉన్నా ఆనందం సహించదా
విచారణ ఉన్నా వివరణ సరికాదా
పరిశోధన ఉన్న ప్రయోజనం ఉండదా
ఆచరణకు అభ్యాసం ఆలోచనతో ఏకీభవించదా || ఓ కాలమా ||

No comments:
Post a Comment