విశ్వమంతా విశాల ప్రదేశం
జగమంతా జీవుల ప్రదేశం
లోకమంతా జనుల ప్రదేశం
దేశమంతా ఘనుల ప్రదేశం
జీవుల మేధస్సులతో సాగే దేశ ప్రదేశం దివ్యమైన విజ్ఞాన తేజం
జీవుల దేహస్సులతో సాగే దైవ ప్రదేశం సవ్యమైన ప్రజ్ఞాన వేదం
సర్వ జీవుల విశ్వ విజ్ఞానం జగమంతా విస్తరించే మహా కార్య పరిశోధనం || విశ్వమంతా ||
No comments:
Post a Comment