శృతిలోనే ఉన్నావా ప్రభూ ప్రభూ
శృతిలోనే ఉంటావా ప్రభూ ప్రభూ
శృతిలోనే ఊగేదవా ప్రభూ ప్రభూ
శృతిలోనే ఊరేదవా ప్రభూ ప్రభూ
శృతిలోనే ఉండిపోయావా స్వర వాణిలా ప్రభూ
శృతిలోనే ఉలికిపోయావా స్వర జాణిలా ప్రభూ || శృతిలోనే ||
శృతిలోనే ఊరడించవా నీ లయ గాన గాత్రం
శృతిలోనే ఉపశమించవా నీ పర ధ్యాన మంత్రం
శృతిలోనే ఉద్దేశించావా నీ గీత గమన చరణం
శృతిలోనే ఉద్దరించావా నీ కార్య స్మరణ భరణం || శృతిలోనే ||
శృతిలోనే ఉప్పొంగించావా నీ వేద నాద భరితం
శృతిలోనే ఉద్భవించావా నీ భావ తత్వ చరితం
శృతిలోనే ఉచ్చ్వాసించావా నీ కాల జీవిత సాగరం
శృతిలోనే ఉచ్చరించావా నీ బాల జీవన మదనం || శృతిలోనే ||
No comments:
Post a Comment