విశ్వాన్ని విజ్ఞానంగా మార్చిన భావన ఏది
జగాన్ని వేదాంతంగా తీర్చిన తత్త్వన ఏది
లోకాన్ని సహజంగా మార్చిన యోచన ఏది
ప్రాంతాన్ని సమాజంగా తీర్చిన భాషణ ఏది
కాలాన్ని కార్యాలుగా సాగిస్తున్న ఉద్భావన ఏది
రూపాన్ని బంధాలుగా నడిపిస్తున్న ఆచరణ ఏది
భావ తత్వాలతో సాగే మహా జన్మ స్థల బ్రంహాండం ఏనాటిది
భాష బంధాలతో సాగే మహా రూప జ్ఞాన ప్రబోధనం ఎంతటిది || విశ్వాన్ని ||
No comments:
Post a Comment