పరిశుద్ధమైన ఆహారమే ఆరోగ్యమేనా
పర్యావరణమైన ఆరోగ్యమే ఆయుస్సేనా
పవిత్రమైన ఆయుస్సే అమరత్వమేనా
మానవ మేధస్సులో ఆలోచనలు విజ్ఞాన కార్యాలలో పరిశుద్ధమేనా
మానవ మనస్సులో ఆలోచనలు విజ్ఞాన కార్యాలలో పరిపూర్ణమేనా
మానవ దేహస్సులో ఆలోచనల భావ తత్వాలు అనుభవాల ఆరోగ్యమేనా || పరిశుద్ధమైన ||
No comments:
Post a Comment